Mission Impossible 6 Fallout (2018) Official Telugu Trailer

12389
Mission Impossible 6 Fallout (2018) Official Telugu Trailer

Mission Impossible 6 Fallout (2018) Official Telugu Trailer Watch Online

“మిష‌న్ ఇంపాజిబుల్ 6- పాల్ అవుట్” హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ చిత్రం ట్రైలర్.
Movie Info :
Film : Mission Impossible 6 Fallout
Director: Christopher McQuarrie
Music director: Joe Kraemer
Producers: Tom Cruise, Christopher McQuarrie, J.J. Abrams, Dana Goldberg, David Ellison, Bryan Burk, Don Granger
Starring : Tom Cruise, Henry Cavill, Simon Pegg, Rebecca Ferguson, Ving Rhames, Sean Harris, Angela Bassett, Vanessa Kirby, Michelle Monaghan, Alec Baldwin, Wes Bentley, and Frederick Schmidt

హాలీవుడ్ మూవీ ‘మిష‌న్ ఇంపాజిబుల్‌’ ఫ్రాంచైజీలో వ‌స్తున్న ఆరో చిత్రం ‘మిష‌న్ ఇంపాజిబుల్ – ఫాల్ అవుట్’. టామ్ క్రూజ్, రెబెక్కా ఫెర్‌గ్యూస‌న్, సిమోన్ పెగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి క్రిస్టోఫర్ మెక్‌క్వారీ ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జూలై 27న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఫ‌స్ట్ పోస్ట‌ర్‌ను టామ్ క్రూజ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో తాజాగా విడుద‌ల చేశారు. పోస్ట‌ర్ డిజైనింగ్ చూస్తుంటే.. ‘మిష‌న్ ఇంపాజిబుల్’ సినిమా అభిమానుల‌కి ఈ సీక్వెల్‌ మ‌రో సారి క‌నువిందు చేయ‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. 1996లో మొద‌లైన ‘మిష‌న్ ఇంపాజిబుల్‌’ సీరీస్‌లో.. 2000, 2006, 2011, 2015 సంవ‌త్స‌రాల్లో మ‌రో నాలుగు చిత్రాలు సంద‌డి చేశాయి. ఈ చిత్ర క‌థానాయ‌కుడు టామ్ క్రూజే.. ఈ సీరీస్‌లోని ప్ర‌తి చిత్రానికి కూడా నిర్మాత‌ల‌లో ఒక‌రిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం విశేషం.

Mission Impossible 6 Fallout Story Line:
Ethan Hunt (Tom Cruise) and his IMF team (Alec Baldwin, Simon Pegg, Ving Rhames) along with some familiar allies (Rebecca Ferguson, Michelle Monaghan) in a race against time after a mission gone wrong. Henry Cavill, Angela Bassett, and Vanessa Kirby also join the dynamic cast with filmmaker Christopher McQuarrie returning to the helm.

Watch Online Mission Impossible 6 Fallout (2018) Official Telugu Trailer

Download Trailer Here

Comments

comments