Alien Covenant (2017) Hollywood Telugu Dubbed Movie Official Trailer

12173
Alien Covenant (2017) Hollywood Telugu Dubbed Movie

Alien Covenant Telugu Dubbed Movie Official Trailer

గ్ర‌హాంత‌ర‌వాసుల ప్ర‌పంచం ‘ఏలియన్‌’. ఈ సినిమా సిరీస్‌ లో ఇప్పటిదాకా ఏడు సినిమాలు రాగా….ఎనిమిదో చిత్రం…’ఏలియన్‌, కోవెనెంట్‌’ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది గతంలో విడుదలైన ‘ప్రోమోథియెస్‌’ చిత్రానికి కొనసాగింపు సినిమా. మైఖేల్‌ ఫేస్‌బెండర్‌, క్యాథరీన్‌ వాటర్‌ స్టోన్‌, బిల్లిడి క్రుడప్‌, డానీ మెక్‌బ్రిడ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో గ్రహం కోసం వెతుకుతూ….తమ వాహకనౌక కోవెనెంట్‌ లో బయలుదేరుతారు గ్రహాంతర వాసులు. సుదూరమైన గేలక్సీలో స్వర్గాన్ని తలపించే గ్రహం ఒకటి ఉందని అంచనా వేస్తారు. అయితే లక్ష్యానికి చేరువవుతుంటే వాళ్ల అంచనాలు తలకిందులవుతాయి. అందమైన చోటుకు వెళ్లాల్సింది చీకటి గ్రహానికి చేరుతారు. అక్కడి జీవులు ఈ ఏలియన్స్‌ పై దాడి చేస్తాయి. ఇదంతా హార్రర్‌ సినిమాను తలపిస్తుంది. ఈ క్రమంలో…మొత్తం గ్రహాంతర జీవుల ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు రిడ్లే స్కాట్‌. మే 12న ‘ఏలియన్‌, కోవెనెంట్‌’ తెరపైకి రాబోతోంది.

Watch Alien: Covenant Official Telugu Trailer

Alien Covenant (2017) Hollywood Telugu Dubbed… by telugupalaka

Download Trailer Here

Comments

comments